చరిత్ర — వన్-లైనర్స్
11. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది?
సమాధానం: 1885
12. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు?
సమాధానం: డబ్ల్యూ.సి. బెనర్జీ
13. జలియన్‌వాలాబాగ్ దురంతం ఏ సంవత్సరంలో జరిగింది?
సమాధానం: 1919
14. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో మొదలైంది?
సమాధానం: 1942
15. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు?
సమాధానం: మహాత్మా గాంధీ
16. భారత తొలి గవర్నర్ జనరల్ ఎవరు?
సమాధానం: వారెన్ హేస్టింగ్స్
17. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి ఎవరు?
సమాధానం: జవహర్‌లాల్ నెహ్రూ
18. 1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ మొదలైంది?
సమాధానం: మీరట్
19. 'ఆజాద్ హింద్ ఫౌజ్' స్థాపకుడు ఎవరు?
సమాధానం: సుభాష్ చంద్రబోస్ (పునర్వ్యవస్థీకరించారు)
20. భారత-పాకిస్తాన్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది?
సమాధానం: 1947