←
స్టాటిక్ జీకే — వన్-లైనర్స్
51. భారత జాతీయ గీతం రచయిత ఎవరు?
సమాధానం: రవీంద్రనాథ్ ఠాగూర్
52. భారత జాతీయ గేయం రచయిత ఎవరు?
సమాధానం: బంకించంద్ర ఛటోపాధ్యాయ
53. భారత జాతీయ పక్షి ఏది?
సమాధానం: నెమలి
54. భారత జాతీయ జంతువు ఏది?
సమాధానం: బెంగాల్ పులి
55. భారత జాతీయ పుష్పం ఏది?
సమాధానం: తామర పువ్వు
56. భారత జాతీయ చిహ్నాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు?
సమాధానం: సారనాథ్‌లోని అశోక స్తంభం
57. కుచిపూడి ఏ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం?
సమాధానం: ఆంధ్రప్రదేశ్
58. భరతనాట్యం ఏ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం?
సమాధానం: తమిళనాడు
59. ఖేల్ రత్న అవార్డు ఎవరి పేరు మీద ఇస్తారు?
సమాధానం: మేజర్ ధ్యాన్ చంద్
60. భారత అత్యున్నత పౌర పురస్కారం ఏది?
సమాధానం: భారత రత్న
Page 1 of 1